IDBI Bank అసిస్టెంట్ మేనేజర్ (Grade A) రిక్రూట్‌మెంట్ 2026 – 200 పోస్టులు

IDBI Bank అసిస్టెంట్ మేనేజర్ (Grade A) రిక్రూట్‌మెంట్ 2026 – 200 పోస్టులుఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI Bank) 2026 సంవత్సరానికి Assistant Manager (Grade A) పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

ముఖ్య సమాచారం

సంస్థ పేరు: IDBI Bank

పోస్టు పేరు: Assistant Manager (Grade A)

మొత్తం ఖాళీలు: 200 పోస్టులు

అప్లికేషన్ విధానం: ఆన్లైన్

ఉద్యోగ స్థలం: భారతదేశం అంతటా

విద్యార్హత

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. పూర్తి అర్హత వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడతాయి.

వయస్సు పరిమితి

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ పరీక్ష (Online Test)

ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం

ముందుగా IDBI Bank అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
Website link:https://www.idbi.bank.in/
Careers / Recruitment సెక్షన్‌లో Assistant Manager Recruitment 2026 నోటిఫికేషన్‌ను తెరవాలి.

అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపాలి.

అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.

అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్య సూచనలు

అభ్యర్థులు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవాలి.

అప్లికేషన్ చివరి తేదీకి ముందు ఫారమ్ సమర్పించాలి.

సరైన ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఇవ్వాలి.

✅ బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ నోటిఫికేషన్ . 

Comments

Popular posts from this blog

Central Bank of India Recruitment 2026 – 275 Specialist Officer (SO) Posts

Reserve Bank of India RBI Assistant Recruitment 2026 - Apply Online for 650 Posts

Curvilinear Regression – Problems & Solutions